అదొక చిన్ని గొడుగు. దాని ధర అక్షరాలా రూ. 30 లక్షలు
ఏంటి చిన్న గొడుగు ధర ఇంతా అని ఆశ్చర్యపోకండి.. అది మాములు గొడుగు కాదు. వజ్రాల గొడుగు
గుజరాత్ సూరత్‌కు చెందిన జేమ్స్ అండ్ జ్యువెల్లరీ, వజ్రాల వ్యాపారులు దీనిని తయారు చేసారు
సూరత్ వజ్రాల వ్యాపారులు చేసిన ఈ ప్రత్యేకమైన గొడుగు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది
ఈ డైమండ్ గొడుగును చేత్న మంగూకియా డిజైన్ చేశాడు
175 క్యారెట్ల డైమండ్ ఈ గొడుగులో అమర్చారు
12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో ఈ గొడును తయారు చేశారు
30 మంది వర్కర్లు 2 రోజులపాటు దీనిని తయారు చేశారు