ముంబై ప్రతి సంవత్సరం వర్షాకాలంలో  భయంకరంగా ఉంటుంది

వర్షాకాలం లో  కులు సందర్శించకపోవడమే మంచిది. రోడ్లు తో ప్రమాదకరంగా ఉంటాయి

అరేబియా సముద్రం చూసేందుకు గోవాకు పర్యాటకులు సందర్శిస్తుంటారు. ప్రతి సంవత్సరం ప్రమాద వార్తలు తెరపై చూస్తుంటారు.

వర్షాకాలంలో డార్జిలింగ్‌కు అస్సలు వెళ్లవద్దు. అంచలంచెలుగా ప్రమాదం పొంచి ఉంటుంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని కూర్గ్‌ కూడా ప్రమాదకరం. ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు.