పాలతో కలిపి తినకూడనివి
పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన అంశం.
పాలతో కలిపి తినకూడని పదార్థాలు అనేకం ఉన్నాయి.
పాలుతో ఉప్పు కలిపి ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేయవు.
పాలతో కలిపి చేపలను తీసుకోకూడదు.
చల్లటి పాలలో వేడి బెల్లం కలిపకూడదు. ఈ రెండు కలవవు.
పాలలో పుల్లటి పదార్థం ఏమి కలపకూడదు.
పాలను పచ్చిగా తాగకూడదు. మరిగించిన తర్వాత తాగడం ఉత్తమం.