బరువు తగ్గడం వల్ల అలసట, నీరసం ఏర్పడుతుంది. ఇది జీర్ణశక్తిని తగ్గిస్తుంది

కేవలం లిక్విడ్ డైట్‌పైనే ఆధారపడుతున్నారా..

అల్పాహారం తీసుకోండి. అల్పాహారం చాలా ముఖ్యమైనది- ఇది మీ రోజును ఆరోగ్యంగా ఉంచుతుంది

ఆహారం,ఫ్యాడ్ ఫుడ్‌కు దూరంగా ఉండండి

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తినవద్దు. సలాడ్లను ఎక్కువగా తీసుకోవద్దు