తెలుసా? అజీర్తి సమస్య వల్ల కూడా జుట్టు రాలుతుంది

కంటికి సరిపడినంత నిద్ర కరువైనా శిరోజాలు నేలరాలుతాయి

జుట్టు రాలడానికిగల కారణాల్లో ముఖ్యమైనది ఒత్తిడి

శరీరంలో పోషకాలు లోపించినా కురులు బలహీనపడతాయి

జుట్టు రాలడానికి జన్యుపరమైన అంశాలు కూడా కారణమౌతాయి