హిప్పోపొటామస్ పాలు ఏ రంగులో ఉంటాయో తెలుసా? హిప్పోపొటామస్ (నీటి ఏనుగు) పాలు గులాబీ రంగులో ఉంటాయిఆవులు మెట్లు ఎక్కగలవు.. కానీ కిందకు దిగలేవుకొన్ని చేపలు దగ్గుతాయి కూడా.. జెట్ విమానం కంటే సునామీకి వేగం ఎక్కువకంగారూలు వేగంగా పరిగెత్తలేవు