ధూమపానం మన పెదాలను గరుకుగా, నల్లగా మారుస్తుంది.. కాబట్టి ముందుగా ధూమపానం మానేయండి
వేసవిలో నీరు పుష్కలంగా త్రాగాలి.. ఎందుకంటే, నీరు మన పెదాలను హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతాయి..
పెదవులపై ఉండే మృత కణాల తొలగింపుకు ఎక్స్‌ఫోలియేషన్ అవసరం
మీరు ఎంత తక్కువ లిప్‌స్టిక్‌ను ఉపయోగించితే అంత మంచిది. వీటిలోని రసాయనాలు మీ పెదాల చర్మాన్ని దెబ్బతీస్తాయి
పెదవులను పదే పదే నాలుకతో అద్దడం వల్ల పెదవులు పొడిబారిపోతాయి..