మీ ఇంట్లో ఊరగాయ నూనె తరచుగా మిగులుతూ ఉంటుందా..?

మిగిలిపోయిన ఊరగాయ నూనెను ఇతర మార్గాల్లో ఉపయోగించవచ్చు

మాంసాన్ని మెరినేట్‌ చేయడానికి ఊరగాయ నూనెను వాడొచ్చు

ఊరగాయ నూనెతో నాన్‌వెజ్‌ చేసినట్టయితే వంటకానికి మంచి రుచినిస్తుంది

ఆహారంలో వెనిగర్‌కు బదులుగా ఊరగాయ నూనెను ఉపయోగించండి

మీరు ఏదైనా రుచికరమైన వంటకంతో ఊరగాయ నూనెను ఉపయోగించవచ్చు

ఊరగాయ నూనెను పకోడీలు, ఇతర వేయించిన ఆహారాలలోనూ వాడుకోవచ్చు