యోగా చేయడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. దీంతోపాటు పలు ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

ప్రతి రోజూ ఉదయం యోగాసనాలు వేయడం ద్వారా పలు సమస్యలు దూరమవుతాయి. అదే సమయంలో శరీరంలోని హార్మోన్లు కూడా సక్రమంగా పనిచేస్తాయి

కపాలభాతి ప్రాణాయామం వేయడం వల్ల నిద్రలేమితోపాటు అనేక వ్యాధులు దూరమవుతాయి

యోగాసనాలు వేసేముందు నిపుణుల సలహా తీసుకోండి. పొరపాట్లు చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశముంది.