ఆస్తమా.. ధూమపానం, ప్రతికూల వాతావరణం వల్ల కూడా వస్తుంది

ఆస్తమా ఉన్నవారికి ఈ యోగాలు ఉపశమనం కలిగిస్తాయి

ఈ యోగాలతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది

భుజంగాసనం: వెన్నెముక, ఛాతీ, పొత్తికడుపు నరాలను బలపరుస్తుంది.

ధనురాసనం: దీర్ఘ శ్వాసతో అలసట దూరమై శ్వాస మెరుగుపడుతుంది

అర్ధ మత్స్యేంద్రాసన: జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

సేతు బంధాసనం: వెన్నముక, మెడను బలపరుస్తుంది

మత్స్యాసనం: వెన్నుముకతో పాటు నరాలు రిలాక్స్ అవుతాయి