2022 లో ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్, కాంతార, పుష్ప చిత్రాలు రికార్డ్స్ క్రియేట్ చేయగా.. బాలీవుడ్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

 కానీ గూగుల్ లో ఆడియన్స్ ఎక్కువగా వెతికిన సినిమాలు మాత్రం కొన్ని ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

బ్రహ్మాస్త్ర

 కేజీఎఫ్ 2

ది కాశ్మీర్ ఫైల్స్

ఆర్ఆర్ఆర్

 కాంతారా

 పుష్ప

విక్రమ్