ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు.. లిస్టులో కేకేఆర్ ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట నెలకొంది. కేవలం 13 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.
కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ 14 బంతుల్లోనే 50 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నారు.
యశస్వీ జైస్వాల్ (RR) 13 బంతులు vs కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 11 మే, 2023న
కేఎల్ రాహుల్ (PBKS) 14 బంతులు vs ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 ఏప్రిల్, 2018న
పాట్ కమిన్స్ (KKR) 14 బంతులు vs కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 06 ఏప్రిల్, 2022న
యూసఫ్ పఠాన్ (KKR) 15 బంతులు vs హైదరాబాద్‌పై 024 మే, 2014న
సునీల్ నరైన్ (KKR) 15 బంతులు vs బెంగళూరుపై 07 మే, 2017న
నికోలస్ పూరన్ (LSG) 15 బంతులు vs బెంగళూరుపై 10 ఏప్రిల్, 2023న