యమహా నుంచి RX100 కొత్త డిజైన్‌లో మరో మోడల్
2026 తర్వాత కొత్త వెర్షన్ ఆర్‌ఎక్స్ 100 బైక్ మార్కెట్లోకి
ఆధునిక హంగులతో RX100 బైక్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్
వచ్చే మూడేళ్లలో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అడుగులు
రాబోయే యమహా స్కూటర్‌లు టెస్టింగ్ దశలో ఉన్నట్లు కంపెనీ వెల్లడి