జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాతో కుర్రాళ్లు హృదయాలను కొల్లగొట్టింది మమతా మోహన్ దాస్
ఆ తర్వాత కృష్ణార్జున, హోమం, చింతకాయల రవి, కింగ్ తదితర సినిమాలతో టాలీవుడ్‌కు బాగా చేరువైంది
గతంలో క్యాన్సర్, లింఫోమా అనే భయంకరమైన వ్యాధులతో పోరాడి కోలుకుంది మమత.
తాజాగా మరో భయంకరమైన వ్యాధి బారిన పడినట్లు షాకింగ్ విషయం చెప్పందీ బ్యూటీ
విటిలిగో (బొల్లి) వ్యాధితో బాధపడుతున్నట్లు తన లేటెస్ట్ ఫొటోను షేర్ చేసింది మమత.
విటిలిగో చర్మం రంగును కోల్పోయేలా చేసే ఒక క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్
ఈ పోస్ట్‌ను చూసి 'నువ్వు ఫైటర్.. క్యాన్సర్ లాగే దీన్ని కూడా జయించు' అని కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్