రెడ్‌మి నుంచి Redmi Note 11 Pro, Redmi Note 11 Pro plus స్మార్ట్‌ఫోన్లు

రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్లు మార్చి 9న భారత మార్కెట్లో విడుదల

ఈ ఫోన్లు 6GB/8GB ర్యామ్‌, 64GB/128GB  ఇంటర్నల్ స్టోరేజీలతో రానుంది

ఇందులో 108 MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ 2 MP మైక్రో కెమెరాలు

67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు. ఈ ఫోన్ల ధరలు రూ.16,499 నుంచి ప్రారంభం..