మందారం పొడితో ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్‌ను తయారు చేయొచ్చు
ఈ పౌడర్‌ను మార్కెట్‌లోనే కాకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు
ఎండిన మందార పువ్వులను గ్రైండర్ లేదా ఫుడ్ ప్రాసెసర్ ఉపయోగించి గ్రైండ్ చేయండి
ఒక గిన్నెలో 2 టీస్పూన్ల మందార పొడిని తీసుకుని అందులో అవసరమైన మొత్తంలో అలోవెరా జెల్ కలపాలి
దీన్ని మిక్స్ చేసి, ఫేస్ మాస్క్‌ని ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేయాలి
చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి
15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మంచినీటితో కడిగేయాలి
వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి