“”

ప్రపంచంలో ఐదు కఠిన నిషేధిత ప్రాంతాలున్నాయి.

“”

“”

మొదటిగా రాజస్థాన్‌లోని బాంగ్రా ఫోర్ట్ (ఇండియా). దెయ్యాల కోటగా ప్రసిద్ధి.

“”

“”

లాస్కాక్స్ గుహ, ఫ్రాన్స్. 17వేల ఏళ్ల కిందటి చిత్రాలతో వ్యాధులు వ్యాపిస్తాయని నమ్మకం.

“”

“”

క్విన్ షి హువాంగ్ టాంబ్. చైనా. దీనిలో సుమారు 2వేల సైనికులను, గుర్రాలను ఖననం చేశారు. దీనిలో ప్రవేశం నిషిద్ధం.

“”

“”

ప్లూటోస్ గేట్, టర్కీ. ఈ స్మారక చిహ్నాన్ని క్రీపూ రెండో శాతాబ్దంలో నిర్మించారు. 

“”