ప్రపంచంలోనే ఏకైక సాల్ట్‌ హోటల్‌  బొలీవియాలోని  'పాలాసియో డి సాల్‌'

'సలార్‌ డి ఉయునీ' ఉప్పు ఎడారిలో నిర్మాణం

హోటల్‌లోని గోడలూ, పైకప్పూ, కుర్చీలూ, టేబుళ్ల అన్నీ ఉప్పుతో చేసినవే

 సకల సౌకర్యాలతో తెల్లటి ఉప్పుతో మెరిసిపోతూ కనువిందు

కరిగిపోకుండా ఉప్పు ఇటుకల్ని ఫైబర్‌గ్లాస్‌కు జత చేసి తయారీ