మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం
అఫ్గన్‌లో తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే
తాజాగా మహిళల హక్కులను కాలరాస్తూ తాలిబన్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది
మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం విధించింది
ఈ నిబంధన కాబూల్ అంతటా అమల్లో ఉంటుందని ప్రకటించింది
మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని తాలిబన్ మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ హుకూం జారీ చేశాడు
ఇప్పటికే ఆఫ్గన్‌లో చాలా వరకు మగవారికి ఉద్యోగాలు లేక ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారు
కుటుంబ పోషణ భారంగా మారడంతో మహిళలు మేకప్ ఆర్టిస్టులా జీవనోపాధి పొందుతున్నారు
బ్యూటీ సెలూన్లపై నిషేధించడంతో మేకప్ ఆర్టిస్టులుగా జీవనోపాధి పొందుతున్న మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ఇక్కడ క్లిక్ చేయండి