టైటానిక్ షిప్‌పై ఆసక్తికర విషయాలు..
టైటానిక్ శిథిలాల కోసం వెళ్లిన ఒక జలాంతర్గామి మునిగిపోయింది.
ఈ జలాంతర్గామిలో ఉన్న ఐదుగురు మరణించారు.
1992లో మంచుకొండను ఢీకొని టైటానిక్ మునిగిపోయింది
ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
దీని శిథిలాలు సముద్రంలో 12,500 అడుగుల లోతులో ఉన్నాయి .
టైటానిక్ ఓడ శిథిలాలను 1985లో కనుగొన్నారు.
ఈ నౌకలో మూడు వేల మంది కలిసి ప్రయాణించవచ్చు.
దీని పొడవు 269.1 మీటర్లు, వెడల్పు 28 మీటర్లు.
ఇక్కడ క్లిక్ చేయండి..