ఈ దేశంలో కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటారు  ...

08 January 2024

TV9 Telugu

వ్యాపారం కోసం తరలిస్తున్న కుక్కల సమాచారం ఇండోనేషియా పోలీసులకు తెలిసింది. దీంతో ఓ ట్రక్కు నుంచి 200కు పైగా కుక్కలను స్వాధీనం చేసుకున్నారు. 

200కు పైగా కుక్కలు

కుక్క మాసం కోసం వందల కుక్కలను సంచుల్లో నింపి ఒకదానిపై ఒకటి ఉంచి కబేళాకు తరలిస్తున్నారు. 

కబేళాకు కుక్కలు

ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన ముస్లిం దేశమైన ఇండోనేషియాలో  కుక్క మాంసం వ్యాపారం నిరంతరం పెరుగుతోంది. 

కుక్క మాంసం 

ఇండోనేషియాలోని 270 మిలియన్ల జనాభాలో 7 శాతం మంది కుక్క మాంసాన్ని తింటారు. ఉత్తర సులవేసి, ఉత్తర సుమత్రా, తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్సుల్లో తింటారు. 

జనాభాలో 7%  

ఇండోనేషియాలో 87 శాతం ముస్లింలు ఉన్నారు. చాలా మంది ముస్లింలు కుక్కను ముట్టుకోరు. వీరికి కుక్క మాంసం కూడా  హరామ్‌గా పరిగణించబడుతుంది. 

కుక్క మాంసం హరామ్

ఇండోనేషియాలోని జనాభాలో దాదాపు 9 శాతం మంది క్రైస్తవులు. ఇక్కడ ముఖ్యంగా క్రైస్తవులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కుక్క మాంసం తింటారు. 

 క్రైస్తవులు కుక్క మాంసం తింటారు

చాలా మంది ఇండోనేషియన్లు కుక్క మాంసాన్ని చికెన్, గొడ్డు మాంసంతో సమానంగా  భావిస్తారు. కుక్క మాసం వినియోగంపై నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు

 నిషేధంపై వ్యతిరేకత  

తూర్పు నుసా తెంగారాలో కుక్క మాంసం వినియోగం పెరిగింది. అందుకే కుక్క మాసం కోసం కబేళాకు తరలించడం పెరిగింది.

కుక్క మాంసానికి ఆదరణ