ఫేస్‌కి సర్జరీ చేయిస్తే ముక్కుపై వెంట్రుకలు..
అమెరికాలోని పెన్సిల్వేనియాకి చెందిన 20 ఏళ్ల యువతి
తండ్రితో గొడవపడుతున్న సమయంలో దారుణం
తండ్రి పెంచుకుంటున్న పిట్ బుల్ కుక్క కూతురుపై దాడి
ముఖం, చెవి, ముక్కు మీద తీవ్ర గాయాలు
ముఖాన్ని పునర్నిర్మించడానికి అనేక ఆపరేషన్స్
గాయపడిన మహిళ ముఖానికి వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ
తలపై చర్మాన్ని ముక్కుకి అతికించిన వైద్యులు
ముక్కుపై వెంట్రుకలు రావడం మొదలు
లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలని ట్రినిటీకి సూచన
ఇక్కడ క్లిక్ చేయండి