ఏ యుద్ధంలో ఎక్కువ బాంబులు పేల్చారో తెలుసా?
06 May 2025
Prudvi Battula
రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచంలోనే అతిపెద్ద విషాదంగా భావిస్తారు. ఇది అన్ని దేశాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది.
రెండవ ప్రపంచ యుద్ధం మానవ చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైన, విధ్వంసకర సంఘర్షణలలో ఒకటిగా నిపుణులు పరిగణిస్తారు.
ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో వేలాది బాంబులు వేసుకోవడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం కాకుండా, గరిష్ట సంఖ్యలో బాంబులు వేసిన మరొక యుద్ధం జరిగింది.
రెండవ ప్రపంచ యుద్ధం కంటే వియత్నాం యుద్ధంలో ఎక్కువ బాంబులు వేయబడ్డాయి. వియత్నాం యుద్ధం 1955 నుండి 1975 వరకు జరిగింది.
వియత్నాం యుద్ధంలో అమెరికా సైన్యం వియత్నాం, లావోస్, కంబోడియాపై దాదాపు 80 లక్షల టన్నుల బాంబులను జారవిడిచింది.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీపై వేసిన బాంబుల సంఖ్య కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ అని అంచనా.
మీడియా నివేదికల ప్రకారం, తొమ్మిది సంవత్సరాలలో అమెరికా వియత్నాంపై దాదాపు 260 మిలియన్ క్లస్టర్ బాంబులను జారవిడిచింది.
వియత్నాం యుద్ధంలో పాల్గున్న అన్గాన్ని దేశాల్లో కలిపి 5 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారని నివేదికల అంచనా.
మరిన్ని వెబ్ స్టోరీస్
తత్కాల్.. ప్రీమియం తత్కాల్.. వీటి మధ్య తేడా ఇదే..
పాకిస్తాన్ అబ్దాలి క్షిపణికి భారత్ అగ్ని 1 సరిపోతుందా?
వాస్తు ప్రకారం.. సానుకూల శక్తిని ఆకర్షించే 8 జంతువులు ఇవే..