ప్రపంచంలో అతిపెద్ద శ్మశానవాటిక
ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక ఇరాక్ లోని నజాఫ్ లో ఉంది
దీన్ని వాది అల్ సలామ్ అంటే ‘శాంతి లోయ’ అని పిలుస్తారు
గతంలో ఇక్కడ రోజుకి 80-120 మందిని దహనం చేసేవారు.
ఇస్లామిక్ స్టేట్ స్వాధీనం చేసుకున్నాక ఆపి ఖననం
చేస్తున్నారు.
ఇస్లామిక్ స్టేట్‌తో వివాదం పెరిగినప్పటి నుండి ఖననం చేసే ప్రక
్రియ చాలా ఖరీదుగా మారింది.
25 చదరపు మీటర్ల సమాధి స్థలం ఖరీదు దాదాపు 5 మిలియన్ ఇరాకీ దినార్‌లు.
ప్రస్తుతం 150-200 మందిని ఖననం చేస్తున్నట్లు రాయిటర్స్ కథనం ప్రచురిం
చింది.
1400 ఏళ్ళ నుంచి దాదాపు 5మిలియన్ల మృతదేహాలు ఖననం చేసినట్లు పేర్కొంది.
ఇక్కడ క్లిక్ చేయండి