ఫిట్‌నెస్ టెస్ట్ లో ఇంజనీర్ విఫలం.. ఉద్యోగం నుంచి తొలగింపు

ఫిట్‌నెస్ టెస్ట్ లో ఇంజనీర్ విఫలం.. ఉద్యోగం నుంచి తొలగింపు

ఇంజనీర్ ఉద్యోగానికి కూడా రేసు ఉంటుందని ఎప్పుడైనా విన్నారా?

చైనాకు చెందిన ఓ కంపెనీ ఇంజనీర్‌ ఉద్యోగికి సవాలు 

40 డిగ్రీల ఉష్ణోగ్రతలో 30 నిమిషాల్లో 5 కి.మీ పూర్తి చేయాలని నిబంధన 

రేసును పూర్తి చేయని ఉద్యోగిని తొలగించిన  కంపెనీ 

ఫిట్‌నెస్ పరీక్ష గురించి ముందు చెప్పలేదని కోర్టు మెట్లు ఎక్కిన లియు 

లియుకు కంపెనీ 82 వేల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశం 

చైనీస్ తయారీ సంస్థ తీరుపై సర్వత్రా విమర్శలు