తెలియని వ్యక్తులతో శృంగారం.. అది అక్కడి ఆచారం.
మీరు చాలా రకాల ఆచారాలను చూసి ఉంటారు.
అయితే ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఓ వింత ఆచారం ఉంది.
జీవితంలో అదృష్టం, ఐశ్వర్యం కావాలనుకునే వారు ఇక్కడికి వచ్చి అపరిచితులతో శృంగారం చేస్తే అవి ప్రాప్తిస్తాయని నమ్మకం.
పచ్చని అడవి మధ్యలో శృంగారం ఉండే కొండపైకి స్త్రీ అయినా, పురుషుడు అయినా..
ఇంట్లో చెప్పకుండా ఒంటరిగా వచ్చి అపరిచితులతో శృంగారంలో పాల్గొంటారట.
అది కూడా ఏదో తూతూమంత్రంగా కాకుండా భక్తిశ్రద్ధలతో అపరిచితులతో సంభోగించాలట.
అలా ఒక్కసారి కాదు ప్రతి 35 రోజులకు ఒకసారి చొప్పున 7 సార్లు శృంగారంలో పాల్గొంటేనే మొక్కు తీరుతుందట.
దీంతో అక్కడి చుట్టుపక్కల వాళ్లతో పాటు దేశ, విదేశాల నుంచి మొక్కులు చెల్లించడానికి భక్తులు వస్తున్నారట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి