గ్యాస్ట్రిక్‌ సమస్యల పరిష్కారానికి లెమన్‌గ్రాస్ టీ ఎంతో ఉత్తమమైనది

లెమన్‌గ్రాస్ టీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది

ఈ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఈ టీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది

ఈ టీ చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి తీసుకొస్తుంది