లెమన్ గ్రాస్ అధిక రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది
ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేసి జీవక్రియలను మెరుగుపరుస్తుంది
రోజూ లెమన్‌గ్రాస్ టీ తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా బరువు తగ్గవచ్చు
జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలడం తగ్గుతుంది.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంత క్షయాన్ని అరికడతాయి.
ఒత్తిడి, ఆందోళనను తగ్గించి నిద్ర పట్టేందుకు లెమన్‌గ్రాస్ టీ సహకరిస్తుంది