బరువు తగ్గించే అద్భుత ఔషధం
బరువు తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయమం, ఆహార అలవాట్లు పాటించాల్సిందే
డయాబెటిస్‌కు పని చేసే 'సెమాగ్లూటైడ్' డ్రగ్‌తో శరీర బరువు తగ్గించుకోవచ్చు
16 దేశాల్లోని 2వేల మందిపై ఈ డ్రగ్ ప్రయోగం
మంచి ఫలితాలు ఉన్నాయని తేల్చిన శాస్త్ర వేత్తలు