చరిత్రలో తమదైన ముద్ర వేసిన 6 మంది భారతీయ మహిళలు

 ఆనందీబాయి గోపాలరావు జోషి మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అంపీజీ మహిళ అరుణిమా సిన్హా

రీటా ఫరియా పావెల్ ఫస్ట్ ఆసియా మిస్ వరల్డ్ విన్నర్

ఆరతి సాహా ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి భారతీయ మహిళ

సరళా థక్రాల్ విమానం నడిపిన తొలి భారతీయ మహిళ

మొదటి మహిళా భారతీయ న్యాయమూర్తి జస్టిస్ అన్నా చాందీ