కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఆర్థరైటిస్ వెంటాడే ఛాన్సెస్ ఉన్నాయి
మధుమేహం వచ్చే అవకాశాలు ఉంటాయి
హార్మోన్ల లోపంతో 40 ఏళ్ల తర్వాత బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది
అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి