మ‌హిళ‌లు ఈ నంబ‌ర్ సేవ్ చేసుకోండి

TS: మ‌హిళ‌లు, యువ‌తుల భ‌ద్ర‌త కోసం రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ వాట్స‌ప్ నంబ‌ర్ 9490555533ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది

మ‌హిళ‌లు ఈ నంబ‌ర్ సేవ్ చేసుకోండి

ఆప‌ద‌లో ఉన్న‌వారు ఎవ‌రైనాస‌రే ఈ నంబ‌ర్‌కు మెసేజ్ చేస్తే చాలు వెంట‌నే పోలిసులు రంగంలోకి దిగి ర‌క్ష‌ణ క‌ల్పిస్తారు. 

మ‌హిళ‌లు ఈ నంబ‌ర్ సేవ్ చేసుకోండి

ఈ నంబ‌ర్‌ను ప్ర‌తి స్కూల్‌, కాలేజ్‌, యూనివ‌ర్సిటీ గోడ‌ల‌పై రాయంచ‌నున్న‌ట్లు మ‌హిళా క‌మిష‌న్ ప్ర‌తినిధులు తెలిపారు.

మ‌హిళ‌లు ఈ నంబ‌ర్ సేవ్ చేసుకోండి