అండాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను తెలుసుకోండి.
ఈ లక్షణాలను ఏమాత్రం విస్మరించవద్దు.
నిర్లక్ష్యం చేస్తే అది క్యాన్సర్‌కు దారి తీస్తుంది.
మలబద్ధకం అనేది ప్రేగుకు సంబంధించిన అండాశయ క్యాన్సర్ సాధారణ లక్షణం.
పొత్తికడుపు, నడుము నొప్పి నిరంతరంగా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.
అండాశయ క్యాన్సర్ ప్రారంభ దశలలో ఆకలి లేకపోవడం, నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
మూత్రాశయంలో నొప్పి, ఒత్తిడి, తరచుగా మూత్రవిసర్జన ఉంటుంది.