ఈ వింత ఆచారం మీకు తెలుసా.. 5 రోజుల పాటు బట్టలు లేకుండా..

ఇండియాలో ఒక చోట మహిళలు ఏకంగా ఐదు రోజుల పాటు బట్టలు లేకుండా నగ్నంగా ఉంటారు.

ఇలా ఉండమని ఎవరు వారిని ఆదేశించరు కానీ వాళ్ళు వింత ఆచారం ఎందుకు పాటిస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

ఇది ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్ లోని పిని అనే మారుమూల గ్రామం ఉంది.ఈ గ్రామానికి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణం..

అక్కడి మహిళలు పాటించే నగ్న ఆచారమే. కానీ కొందరు ఇలాంటి ఆచారాలు ఉన్నాయ్ అంటే నమ్మరు..

కానీ దీన్ని నిజంగా అక్కడ మహిళలు ఇష్టపూర్వకంగానే పాటిస్తారు.ఇందులో ఎలాంటి బలవంతం కూడా ఉండదు.

ఎవరు అలా ఉండమని వారిని ఆదేశించారు. వాటంతట వారే ఈ నిర్ణయం తీసుకొని పాటిస్తూ ఉంటారు. ఈ విషయంలో వారు ఏమాత్రం రాజీ పడరు.

అలా ఎందుకు చేస్తున్నారంటే పూర్వం ఇక్కడ 'లహో గౌండ్'  అనే దేవత అక్కడి రాక్షసుని చంపి ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది.

ప్రజలు ఆమెను పూజిస్తూ ఏటా ఐదు రోజుల పాటు దీక్ష చేపడతారు. మహిళలు ఐదు రోజుల దీక్ష లో భాగంగా..

మహిళలు తాము రోజు కట్టుకునే బట్టలు ఏమి కట్టుకోరు పూర్తి నగ్నంగానే ఉంటారు.