ఖాకీ వెనుక అంతులేని కరుణ.

అనాధ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎసై

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మోసుకెళ్లిన సబ్ ఇన్స్‌స్పెక్టర్‌

శిరీష మానవీయ దృక్పథాన్ని కొనియాడిన డీజీపీ  గౌతమ్ సవాంగ్

కిలోమీటర్‌ మేర భుజాలపై శవాన్ని తీసుకెళ్లిన శిరీష