మార్కెట్లో అందుబాటులో రకరకాల బ్రాండెడ్ జీన్స్

వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే జీన్స్ ప్యాంట్స్

ఉతికితే తొందరగా ఆరిపోని జీన్స్ ప్యాంట్లు

18ఏళ్లుగా ఉతకకుండానే జీన్స్ ను వేస్కుంటున్న ఓ మహిళ 

కొన్న కొత్తలో ఎలా ఉందో ఇప్పుడూ తన ప్యాంట్ అలానే ఉందన్న లండన్ మహిళ

18ఏళ్ల క్రితం 2 డెనిమ్ జీన్స్ ను కొన్న యార్క్ షైర్ కు చెందిన సాండ్రా విల్లిస్  

 ఈ 18ఏళ్లలో ఒక్కసారి కూడా జీన్స్ ను ఉతకని సాండ్రా విల్లిస్  

మరో రెండేళ్ల పాటు ఉతకకుండా వాడి రికార్డు క్రియేట్ చేయాలని సాండ్రా ఆలోచన. 

ఉతకకపోయినా శుభ్రంగా తుడిచి పెడతానన్న సాండ్రా