శీతాకాలంలో మార్కెట్‌లో రకరకాల కూరగాయల జాతర

తాజా బీన్స్, ముల్లంగి, క్యారెట్, బచ్చలికూర,  టొమాటోలు వంటివి లభ్యం

అన్ని ఇళ్లలో రకరకాల వంటల రెసిపీలతో సందడి

 వింటర్ మెనూలో ఫ్రై , పచ్చళ్లు, మసాలా ఫుడ్

మీరు పాలకూర చికెన్ ను ట్రై చేయండి..

చికెన్‌ను బాగా కడిగి, ఉప్పు, పెరుగు, మిరియాల పొడి, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌తో మ్యార్నెట్ చేయండి

పాలకూరను నీళ్లలో ఉడకబెట్టి అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి గ్రైండర్‌ చేయండి

బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలను వేయించి, కొంచెం ఉప్పు వేసి అందులో పాలకూర మిశ్రమాన్ని వేయండి. వేగిన తర్వాత చికెన్ వేసి ఉడికించండి.. దించే ముందు నెయ్యి , గరం మసాలా వేసుకోండి.