తలకు స్నానం చేసిన తర్వాత జుట్టు తేమ తగ్గేవరకూ ఆరనివ్వండి..
శీతాకాలంలో చుండ్రు చికాకు కలిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు జుట్టుకి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి
జుట్టుపై నేరుగా వేడి వేడి నీటిని ఉపయోగించవద్దు. అంతేకాదు డైరెక్ట్ గా షాంపూని తలకు అప్లై చేయడం వలన జుట్టు కుదుళ్ళు బలహీన పడతాయి.
తలపై ఆలివ్, బాదం, కొబ్బరి వంటి సహజ నూనెలతో మృదువుగా మర్దనా చేయడం వలన జుట్టుకి తగిన పోషకాలు అందుతాయి. రక్తప్రసరణ పెరుగుతుంది
జుట్టుకి హెయిర్ డ్రైయర్ , స్ట్రెయిట్‌నర్‌ని ఉపయోగించడం వలన అధికవేడికి జుట్టు పలచగా నిస్తేజంగా మారుతుంది.