శీతాకాలంలో చలికి వణికిపోతున్నారా?

ఈ ఆహారాలు తినడం వలన బాడీలో వేడిని పెంచుతాయి

శరీరంలో వేడితో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది

 అల్లం టీ

ఆహారంలో నెయ్యి తీసుకోవాలి

 నువ్వులు కూడా తినొచ్చు

బెల్లంతో చేసిన పదార్థాలు