నారింజలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి
జామపండులో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది
ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
రోజూ ఒక బత్తాయి తీసుకుంటే విటమిన్ సి లోపం తగ్గుతుంది
రోజూ ఒక ఆపిల్ తింటే శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండొచ్చు
దానిమ్మను తీసుకోవడం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది