చలికాలంలో పెరుగుతింటే అనారోగ్య సమస్యలు వస్తాయంటారు

పెరుగు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుందనే భయంతోనే వద్దంటారు

శీతాకాలంలో పెరుగు తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

శీతాకాలంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది

ఎముకలను దృఢంగా మారుస్తుంది

ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల వచ్చే వ్యాధులను అడ్డుకుంటుంది

చర్మం ఆరోగ్యాన్ని పెంచి, మెరిసేలా చేస్తుంది