ఉత్తమ చిత్రం (దృశ్యం 2)

ఉత్తమ దర్శకుడు - ఆర్‌ మాధవన్‌  (రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌)

ఉత్తమ నటి- అలియా భట్‌ (గంగూభాయి కథియావాడీ)

ఉత్తమ నటుడు- హృతిక్‌ రోషన్‌ (విక్రమ్‌ వేద)

ఉత్తమ సహాయ నటి- మౌనీరాయ్‌  (బ్రహ్మాస్త్ర: పార్ట్‌వన్‌)

ఉత్తమ సహాయ నటుడు- అనిల్‌కపూర్‌  (జుగ్‌జుగ్‌ జీయో)

ఔట్‌స్టాండింగ్‌ అఛీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా: కమల్‌ హాసన్‌

ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్‌ (రసియా...)

ఉత్తమ నేపథ్య గాయకుడు - అరిజీత్‌ సింగ్‌ (కేసరియా..)

ఉత్తమ సంగీత దర్శకుడు- ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర: పార్ట్‌ వన్‌)