వరుస అవకాశాలతో దూసుకుపోతుంది హీరోయిన్ శ్రీలీల

ఆమె హీరో విజయ్‌ దేవరకొండకు జోడిగా ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి

ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి

గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా  ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నిర్మిస్తున్నారు

ఈ చిత్రంలో హీరోయిన్  కోసం శ్రీలీలని సంప్రదించినట్టు సమాచారం

అన్నీ కుదిరితే ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా ఖాయమైనట్లే

ఈ చిత్రంలో విజయ్‌ ఓ గూఢచారి పాత్రలో నటించనున్నారు