'సీతా రామం'తో భారీ హిట్ కొట్టిన మృణాల్

హిందీ నుంచి తెలుగులోకి అడుగు పెట్టిన అమ్మడు

నానీ 30వ సినిమాలో దక్కిన ఛాన్స్

వైజయంతీ బ్యానర్లో మరో సినిమా చేయనుందనే టాక్

నాగ్ నెక్స్ట్ ప్రాజెక్టులోను చేయనుందని ప్రచారం

రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని టాక్

బూచి బాబు రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా మృణాల్