కాజల్ దశాబ్ద కాలంకు పైగా స్టార్ హీరోయిన్ గా వెలిగింది

కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని తల్లి కూడా అయ్యింది.

బాలకృష్ణ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్ అయ్యిందని టాక్

కాజల్ అగర్వాల్ అందాల ఆరబోతతో మళ్లీ సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.

ఇప్పుడు ఇంకాస్త కొత్తగా అందంగా కనిపిస్తుందని అభిమానులు అంటున్నారు.

మరిన్ని సినిమాల్లో ఈ అమ్మడికి ఆఫర్లు దక్కే అవకాశాలు