ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు, టీ తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది

అజీర్తి, గ్యాస్, గుండెల్లో మంట తదితర సమస్యలు తలెత్తుతాయి

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో ఆల్కలీన్ స్థాయులు సమతుల్యం కోల్పోతాయి

ఈ అలవాటు వల్ల తరచుగా కడుపులో వివిధ రకాల అల్సర్లు తలెత్తుతాయి

ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. మానసిక ఆందోళన ఎక్కువవుతుంది