అమ్మయిన తర్వాత స్త్రీ జీవితం పూర్తిగా మారిపోతుంది

చాలామంది మహిళలు బెల్లీ ఫ్యాట్‌ సమస్యను ఎదుర్కొంటారు

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహిళల్లో పొట్ట దగ్గర కొవ్వు తగ్గదు

సమయానుకూలంగా వ్యాయామం చేసి సరైన ఆహారం తీసుకుంటే కొవ్వును తగ్గించుకోవచ్చు

వ్యాయామం చేయడం వల్ల పెల్విక్ ఫ్లోర్, పొత్తికడుపు, వీపు కింది భాగం బలపడతాయి

అలాగే కొన్ని బాడీ, మెడ స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయవచ్చు

వీటిని ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి