చాలా మందికి టీ తాగిన తర్వాత వెంటనే నీటిని తాగే అలవాటు ఉంటుంది

ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

టీ తాగిన తర్వాత వెంటనే నీటిని తాగితే డీహైడ్రేషన్‌ సమస్య వస్తుంది

టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే అసిడిటీ లేదా కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి

దంత సమస్యలు ఉన్నవారు టీ తాగిన వెంటనే నీరు తాగకూడదు

టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల అల్సర్‌ వచ్చే ప్రమాదముంది

టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి

టీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి