లాఫింగ్ బుద్దా విగ్రహాన్ని చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటారు

మానసిక ప్రశాంతత, శ్రేయస్సు ఉండాలంటే.. లాఫింగ్ బుద్దా ఇంట్లో ఉండాలని చెబుతారు

లాఫింగ్ బుద్దాను ఇంట్లో పెట్టడం వలన చాలా మంచిది. ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. అలాగే అదృష్టం కూడా ఉంటుంది

ముఖద్వారానికి ఎదురుగా లాఫింగ్ బుద్దా విగ్రహాన్ని అస్సలు పెట్టవద్దు

కానీ లోపలకి రాగానే మొదటగా ఆ విగ్రహం కనిపించేలా చూసుకోవాలి

ఆర్థిక సమస్యలు తగ్గడమే కాకుండా.. ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే బయటి నుంచి రావాల్సిన డబ్బులు కూడా తొందరగా వస్తాయి

షాపులలో ఈ విగ్రహాన్ని ఉంచుకుంటే ప్రయోజానాలు అనేకం ఉన్నాయి దుకాణం ప్రధాన ద్వారం వద్ద ఈ లాఫింగ్ బుద్ధాను పెట్టడం వలన వ్యాపారం పెరుగుతుంది