ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం

ఓంకారం ప్రభవించిన రోజు శనివారం

సుదర్శనం పుట్టిన రోజు శనివారం

వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం

పద్మావతిని పెళ్లి చేసుకున్న రోజు శనివారం

 ఆలయాన్ని నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని శ్రీనివాసుడు ఆజ్ఞాపించిన రోజు   

శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం

శ్రీనివాసుడిని పూజించే భక్తులను తాను పీడించనని శనీశ్వరుడు మాట ఇచ్చిన రోజు